ఫారం-A కాపీలను కలెక్టర్ కు అందజేసిన కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మార్కాపురం జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీమతి విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫారం-A కాపీలను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి