BREAKING
మోదీ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం ‘తత్వం’ విజయం సాధిస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం.. దర్శకుడు అర్జున్ కోలా కామెంట్స్! ఖాళీ అవుతున్న వైసీపీ - నిబద్ధత తో జనసేనా పార్టీ కి పనిచేస్తాను - మన్నెమాల సుకుమార్ రెడ్డి రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌

పవన్ కళ్యాపణ్ కు ఘన స్వాగతం

Select Suryaa Now
పవన్ కళ్యాపణ్ కు ఘన స్వాగతం

విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

రేణిగుంట: జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కోొట్టే సాయి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, ఆర్డిఓ లు, రేణిగుంట తాసిల్దార్ శ్రావణ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించే పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్లారు.