BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

పదివేలు జీతాలు పెంచాలి... యూనిఫాం లు ఇవ్వాలి

Select Suryaa Now
పదివేలు జీతాలు పెంచాలి... యూనిఫాం లు ఇవ్వాలి

సీతంపేట, సూర్య : సీతంపేట ఐ. టీ. డి. ఏ ముఖ ద్వారం వద్ద రెండవ రోజు మంగళవారం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసన దీక్షలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై. మన్మధరావు, శ్రామిక మహిళా సంఘ జిల్లా కార్యదర్శి వి.ఇంద్ర, సిఐటియు మండల కార్యదర్శి ఎం. కాంతారావు రెండో రోజు కార్యక్రమం  సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు ప్రారంభించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశాలుగా మార్చాలి, యూనిఫామ్ లు ఇవ్వాలని జీతాలు పెంచాలని గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శ్రామిక మహిళ  సంఘం జిల్లా కార్యదర్శి ఇంద్ర గారు పని భారం తగ్గించాలని జనాభా అనుగుణంగా ఆశ వర్కర్లకు  సంఖ్యను పెంచాలి. పిఎఫ్ ఈఎస్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ సహకారం కల్పించాలని ఆశలకు ప్రభుత్వ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 10000 జీతం ఇవ్వాలని అన్నారు ఇంద్ర గారు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ అప్పన్న మన సమస్యలను ప్రభుత్వాలు మారిన మన సమస్యలు మారినట్టుగా లేదు మన పోరాటాలు చేశారు. ఈ కార్యక్రమంలో రంభ,సుశీల, కమల, కళావతి సిఐటియు సీనియర్ నాయకులు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణరావు ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు జిలకర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

 

రిపోర్టర్ : సత్యదేవ్ కెల్లా, సీతంపేట, పార్వతీపురం మన్యం.