BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

పాఠశాలలను సందర్శించిన డీఈవో అయూబ్ హుస్సేన్

Select Suryaa Now
పాఠశాలలను సందర్శించిన డీఈవో అయూబ్ హుస్సేన్

( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

గార్లదిన్నె మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, బోధన విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
తదుపరి మైనార్టీ బాలుర పాఠశాలను సందర్శించిన డీఈవో, అక్కడి విద్యార్థుల విద్యా పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.