BREAKING
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే?

పార్టీ విధేయతకు మరోసారి పట్టం

Select Suryaa Now
పార్టీ విధేయతకు మరోసారి పట్టం

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    48వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా సాబీర్ ఖాన్ సతీమణి గౌసియా బేగం.  నెల్లూరు రూరల్ ఒక్కొక్కటిగా ఖరారు అవుతున్న టిక్కెట్లు.  తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత,  క్రమశిక్షణ, కష్టపడే తత్వం తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి  సాబీర్ ఖాన్ కు కలిసి వచ్చింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న సాబీర్ ఖాన్ సతీమణి షేక్ గౌసియా బేగం కు 48వ డివిజన్ అధికార పార్టీ టికెట్ కేటాయించారు. ఇది ఓసి మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కటిగా టిక్కెట్లు ఖరారవుతున్నాయి. పార్టీ పట్ల అంకితభావం, ఖచ్చితంగా గెలుపొందే వారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపిక చేస్తున్నారు.