పాలకొండ జడ్పిటిసి గా వెంకట్రావు
పాలకొండ, సూర్య : పాలకొండ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా రాకోటి వెంకటరావు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరావుకు 13890 ఓట్లు రాగా తన సమీప అభ్యర్థి నీరజా కు 9227 కు వచ్చాయి. పాలకొండ జడ్పీటీసీ (టీడీపీ) అభ్యర్థి రాకోటి వెంకటరమణ తన ప్రత్యర్థి తొర్లిపాటి నీరజ పై 4610 ఓట్ల మెజారిటీ తో గెలిపొందారు.