BREAKING
‘చలో ఢిల్లీ’కి సర్వం సిద్ధం: లోక్‌సభ ఎల్‌ఓపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద హై అలర్ట్ బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్ చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు చలో రామ్‌లీలా మైదాన్: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద విజువల్స్ వైరల్ డైమండ్ జూబ్లీ ఇయర్‌లో హర్యానా: ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందన్న సైనీ రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు.. బియ్యం ధరల దోపిడీకి చెక్.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి ఫార్మా రంగానికి డిజిటల్ బూస్ట్: ఈఆర్పీ వ్యవస్థలతో తయారీ మరింత వేగవంతం వెల్దుర్తి శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి కిలో గ్రాము బంగారు కిరీటం సమర్పణ రెయిన్‌బో మెడికేర్ లాభాల పంట: క్యూ2లో ₹83.89 కోట్ల నికర లాభం ఓటుహక్కు వినియోగించుకున్న జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి.. 5వ రోహిణి నయ్యర్ పురస్కారాన్ని దక్కించుకున్న టెక్ విద్యావేత్త ప్రశాంత్ చౌదరి! ఇదో జడభరతుని 'వ్యధ '.. *నేటి తరానికి కనువిప్పు కలిగించే గాథ .. కూటమితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యం సామినేని ఉదయభాను మార్కెట్లను రాజకీయం చేయొద్దు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

ఓటు హక్కును వినియోగించుకున్న జగ్గయ్యపేట ఎంమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

Select Suryaa Now
ఓటు హక్కును వినియోగించుకున్న జగ్గయ్యపేట ఎంమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే తాతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు

 

జగ్గయ్యపేట మేజర్ న్యూస్:జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జగ్గయ్యపేట పట్టణంలోని ముత్యాల రోడ్డులో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఇద్దరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఈ పవిత్రమైన హక్కును ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు కీలకమని వారు తెలిపారు.

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా