BREAKING
కివీస్ గడ్డపై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడింగ్ వేళ డబుల్ ధమాకా! అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా.. సనత్ జయసూర్య సరసన చోటు! యశస్వి జైస్వాల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ డిమాండ్లు! యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ.

Select Suryaa Now
ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ.

 రంగంపేట మేజర్ న్యూస్. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన జడ్పిటిసి అభ్యర్థి,  ఎంపీటీసీ అభ్యర్థులను  బుధవారం అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ సేవ చేయడమే రాజకీయ నాయకుడి బాధ్యతని అన్నారు. ఓటమికి అధైర్యపడకుండా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రంగంపేట ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, ఇతర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.