నూలురమేష్ ఎన్నికల ప్రచారం
33 వార్డు వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ ప్రచారం.. మేజర్ న్యూస్ మున్సిపాలిటీ 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న చైర్మన్ అభ్యర్థి దూడల విరీత దేవి ,33 వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి నూలు రమేష్ . . ఈ ప్రచార కార్యక్రమంలో వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, గోపీ రమేష్ స్థానిక వార్డు నాయకులు పాల్గొన్నారు...