BREAKING
స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

నంద్యాల మండలం పోన్నాపురం బసవతారక నగర్ హిందూ స్మశాన వాటిక పరిశుభ్రం

Select Suryaa Now
నంద్యాల మండలం పోన్నాపురం బసవతారక నగర్ హిందూ స్మశాన వాటిక పరిశుభ్రం

నంద్యాల అర్బన్: నంద్యాల మండలం పోన్నాపురం గ్రామంలోని బసవతారక నగర్ హిందూ స్మశాన వాటిక ను పొన్నపురం టిడిపి ఇంచార్జీ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) చొరవతో పరిశుభ్రం చేశారు. టిడిపి ఇంచార్జీ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) చొరవతో పొన్నాపురం గ్రామం మరియు బసవతారక నగర్ కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసి నంద్యాల మండలం పొన్నాపురం గ్రామం లో ఉన్న హిందూ స్మశాన వాటిక దట్టమైన ముళ్ళతో కూడిన చెట్లు, మట్టి పేళ్ళల ను ప్రోక్లైన్ తో హిందూ స్మశాన వాటిక ప్రాంతాన్ని అంతా పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ స్మశాన వాటిక కమిటీ మెంబర్స్ జాకటి శేఖర్, పుట్టా నాగరాజు, రమేష్ అయ్య, శ్రీరాములు బాల్లవరం, యస్.శ్రీహరి, జి వీరకుమార్ ఆర్ వెంకటరాయుడు, కే శేషు గౌడ్, పున్నయ్య, నాగ మద్దిలేటి, ఎం. వెంకటరమణ, దాసరి వెంకటేశ్వర్లు, రమణ చాకలి, బాదుల్లా, ఓ. పామన్న, ఎన్ సుబ్బయ్య, కొత్తూరు ఎస్వీ ప్రసాద్, ఓ.అంకన్న, నాగేశం చాకలి, పుల్లయ్య టి. బాలు, తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.