BREAKING
వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ: 'జెరూసలేంకు సాదరంగా ఆహ్వానిస్తున్నా' అంటూ కొనియాడిన ఐజాక్ హెర్జోగ్! శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక

నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు

Select Suryaa Now
నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: 

కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలి అని నిన్నటి రోజున దేశవ్యాప్త నిరసనలో భాగంగా అన్ని ప్రజా సంఘాలు ఇండియా కూటమి నాయకులను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పొద్దుటూరు మండల అధ్యక్షుడు పాలాజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్లు తెలిపారు.  స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయం నందు పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను వెంటనే చేర్చాలని,  న్యాయ విచారణ చేసి రాష్ట్రాలలో దొంగ ఓట్లతో  అక్రమంగా జ్ఞానేష్ కుమార్ సహకారంతో అధికారం చేపట్టిన  ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, షరీఫ్. తదితరులు పాల్గొన్నారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా