BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని భూములు కాజేశారంటూ ధర్నా

Select Suryaa Now
నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని భూములు కాజేశారంటూ ధర్నా

అనంతపురం బ్యూరో : వైసీపీ నాయకుడు, కదిరి రూరల్ మాజీ జెడ్పీటీసీ భర్త కృష్ణ నాయక్ తమ నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని భూములను కాజేశారంటూ పలువురు గిరిజన మహిళలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణ నాయక్ ఇంటి ఎదుట ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు.

తమకు తెలియని విషయాలను ఆసరాగా చేసుకుని భూములకు సంబంధించిన వ్యవహారాల్లో మోసం చేశారని మహిళలు ఆరోపించారు. తమ భూములను తిరిగి ఇప్పించి, జరిగిన అన్యాయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని బాధిత మహిళలు కోరారు.