BREAKING
రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్ దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా? రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల డిపాజిట్లు పై దుమారం అర్జెంటీనాలో పెరిగిన పేదరికం బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రెండ్ మార్పు.. మళ్లీ హారర్ కామెడీ, థ్రిల్లర్ సినిమాల జోరు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి:ఏవో మాధవి లత విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో ఫాదర్ సెంటిమెంట్ మూవీ

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ‘One Family - One Entrepreneur’ MSME వర్క్‌షాప్

Select Suryaa Now
నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ‘One Family - One Entrepreneur’ MSME వర్క్‌షాప్

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ‘One Family - One Entrepreneur’ MSME వర్క్‌షాప్

నెల్లూరు,మేజర్ న్యూస్ :  శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో MSME అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్ల, నగర మేయర్ దేవరకొండ సుజాత తదితరులు.  భారీగా హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.  చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన.  మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి, పరిశ్రమల నిర్వహణ, బ్యాంకింగ్ సేవలు మొదలైన అంశాలపై అనుభవజ్ఞులైన నిపుణులతో ప్రత్యేక శిక్షణ.  ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన.