BREAKING
టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి!

నేడు వైకాపా సమావేశం..!

Select Suryaa Now
నేడు వైకాపా సమావేశం..!

ఆనందపురం, సూర్య : వైకాపా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష నేడు ఆనందపురం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మండల మాజీ జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు నివాసానికి చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని ఆనందపురం మండల వైకాపా అధ్యక్షుడు బంక సత్యం పిలుపునిచ్చారు. మండలంలోని మాజీ ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.