BREAKING
ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్... సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయి గుర్తింపు

నవోదయ పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ

Select Suryaa Now
నవోదయ పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ


81 మంది విద్యార్థులు హాజరు.. ప్రిన్సిపాల్ కె.వి. రమణ  

బాడంగి, నవంబరు 28 (మేజర్ న్యూస్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో నవోదయ ప్రవేశ పరీక్షను శనివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కె.వి. రమణ తెలిపారు. పరీక్షకు మొత్తం 91 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 81 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పరీక్ష రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడంతో విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్ష రాశారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, మొత్తం పరీక్షా ప్రక్రియ సజావుగా సాగిందని ప్రిన్సిపాల్ కె.వి. రమణ వివరించారు.