BREAKING
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!

నగరం మండలం జడ్పిటిసి స్థానం జనరల్ ఎంపీపీ స్థానం బీసీ మహిళకు కేటాయింపు

Select Suryaa Now
నగరం మండలం జడ్పిటిసి స్థానం జనరల్ ఎంపీపీ స్థానం బీసీ మహిళకు కేటాయింపు

నగరం, మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు తమకు అవకాశం దక్కలేదంటూ నిరాశకు గురయ్యారు.
నగరం మండలం జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు నోటిఫికేషన్ బహిర్గతం చేయడంతో మండలం ఒక్కసారిగా వేడెక్కింది. పోటీ చేసే అభ్యర్థులతో ఆయా పార్టీల నేతలు మంతనాలు ప్రారంభించారు.
స్థానిక మండలంలో జడ్పిటిసి స్థానాన్ని అన్ రిజర్వుడు (జనరల్)కు, ఎంపీపీ స్థానాన్ని బిసి(మహిళ)కు కేటాయించారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అన్ రిజర్వుడు(జనరల్)4, అన్ రిజర్వుడు(మహిళ)3, ఎస్సీ (జనరల్)2, ఎస్సీ (మహిళ)1, బీసీ (జనరల్)2, బీసీ (మహిళ)2  స్థానాలు రిజర్వు కాగా, ఈ మండలంలో ఎస్టీలకు చోటు దక్కలేదు. మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్ స్థానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఎస్సీ జనరల్ కు అల్లపర్రు, బోరమాదిగపల్లి, ఎస్సీ మహిళకు  కొలగానివారిపాలెం కేటాయించారు. 
బీసీ(జనరల్)కు చినమట్లపూడి, పెదమట్లపూడి కేటాయించారు. బీసీ(మహిళ)కు పూడివాడ, ఏలేటిపాలెం కేటాయించారు. అన్ రిజర్వుడు(జనరల్) అద్దంకివారిపాలెం, పెదపల్లి, మంత్రిపాలెం, ధూళిపూడి నార్త్ కేటాయించారు. అన్ రిజర్వుడు(మహిళ)కు నగరం, పెద్దవరం, ఈదుపల్లికి కేటాయించారు.