BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ

Select Suryaa Now
నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ

అనంతపురం బ్యూరో: 

 

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లకు సంబంధించి 245 పోలింగ్ స్టేషన్లపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు.

నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో జరిగిన సమావేశంలో అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ జశ్వంతరావు మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలను వ్రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా మొత్తం 10 అభ్యంతరాలు స్వీకరించగా, టీడీపీ నుంచి 8, వైఎస్సార్‌సీపీ నుంచి 2 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.