BREAKING
మాస్కోలోని డచ్ రాయబార కార్యాలయం సమీపంలో భారీ కుడ్యచిత్రం ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది..

నగరం కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
నగరం కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నగరం, మేజర్ న్యూస్: స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ  మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగంలోని హక్కులతో పాటు విధుల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంబేద్కర్ సేవలను స్మరించు కుంటూ, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, అధ్యాపకులు భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్న బాబు, పి శ్రీనివాసరావు, ఎం. శివయ్య, కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి,  ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ వి. సాంబమూర్తి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.