BREAKING
ఫ్రాన్స్‌లో ముదురుతున్న సంక్షోభం వైసీపీ హయాంలోనే నగర అభివృద్ధి సాధ్యం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో

నామినేషన్ వేసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి

Select Suryaa Now
నామినేషన్ వేసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి

మక్కువ, సూర్య : ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి జి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీ నాయకులతో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. నామినేషన్ పత్రాలపై అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇంటి పన్ను నో డ్యూస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం సరిగా ఉండాలన్నారు. అలాగే ఏఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించుకోవాలని, అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో ఫణి భూషణ్, తహసిల్దార్ భానుప్రసాద్, పలు పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.