నామినేషన్ కేంద్రాల పరిశీలన
పెద్దపంజాణి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఆదివారం రాయలపేట మరియు కొలతూర్ క్లస్టర్లను బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు ఆదివారం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రాల వద్ద ప్రవర్తనా నియమావళి పై సిబ్బందికి తగు సూచనలు అందించారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి ,రిపోర్టర్, పెద్దపంజాణి