BREAKING
ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి 40 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ఊసేలేదు : హేమా సుదర్శన్

నాలుగు అడుగుల ముసలి కలకలం..!

Select Suryaa Now
నాలుగు అడుగుల ముసలి కలకలం..!

నాలుగు అడుగుల ముసలి కలకలం..!

గర్నెపుడిలో ఆందోళనలో గ్రామస్థులు

బాపట్ల జిల్లా పర్చూరు మండలం గర్నెపూడి గ్రామంలోని మంచినీటి చెరువులో సుమారు నాలుగు అడుగుల మొసలి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం చెరువు గట్టు వద్దకు వెళ్లిన గ్రామస్థులకు మొసలి కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు.  గ్రామస్థులు, పశువులు చెరువు వద్దకు వెళ్లకుండా దండోరా వేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.