BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి? గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్'.. ఆహాలో స్ట్రీమింగ్! ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు!

మురుగు ఇలా.. దుర్వాసన భరించేదెలా.!

Select Suryaa Now
మురుగు ఇలా.. దుర్వాసన భరించేదెలా.!

ఖాజీపేట మేజర్ న్యూస్:ఖాజీపేట మండల పరిధిలోని కొత్త పత్తూరు, డాం ఖాన్ పల్లెలో పారిశుద్ధ్య సమస్య వల్ల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే నీరు రహదారిపై పెద్ద ఎత్తున నిలువ ఉంటుందని, బయటకు ఇంకిపోయేందుకు డ్రైనేజీ కాలువలు అందుబాటులో లేవన్నారు. వర్షపు నీరు నిలువ వల్ల దోమలు బెడద అధికంగా ఉంటుందన్నారు. దుర్వాసన సమస్యతో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని కోరారు.

రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి మైదుకూరు ఇంచార్జ్ కడప జిల్లా