BREAKING
కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి :

ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం.

Select Suryaa Now
ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం.

సూర్య న్యూస్ పంగులూరు.

పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం వద్ద దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు’ సందర్భంగా దేవాలయం ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో విద్యుత్ కాంతులు విలీనమయ్యేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ విజయదశమి వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొనే దంపతులకు దేవస్థానం వారే పూజా సామాగ్రి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.