BREAKING
యే ప్రేమ్ మోల్ లియా' ఆల్బమ్‌కు వంద కోట్ల వ్యూస్.. శ్రేయా ఘోషల్ లైవ్ పాటతో ఆకట్టుకున్న వేడుక కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆశయాలున్న మహిళలను ప్రశ్నించడం ఎందుకు? ప్రజల నమ్మకమే నాయకుడి నిజమైన బలం.. సేవే అసలైన గుర్తింపు! •గతంలో దొడ్డయ్యకు అవకాశం.. ఈసారి మంజుల (దొడ్డయ్య) సర్పంచ్ బరిలో! ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం! వాయు కాలుష్యంతో కిడ్నీలకూ ముప్పు.. పీఎం 2.5 కణాలపై నిపుణుల హెచ్చరిక విటమిన్ బి12 లోపంతో మతిమరుపు సమస్య.. ఈ ఆహారాలతో మెదడుకు కొత్త శక్తి ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు

మున్సిపల్ చైర్మన్ పిట్టా ను కలిసిన మెప్మా సిబ్బంది

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ పిట్టా ను కలిసిన మెప్మా సిబ్బంది

సామర్లకోట మేజర్ న్యూస్ : సామర్లకోట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ప్రమాణస్వీకారం చేసి పిట్టా జానకి రామారావును సామర్లకోట మున్సిపల్ కార్యాలయానికి చెందిన సిబ్బంది మరియు మెప్మా కార్యాలయ సిబ్బంది సీఆర్పీలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పిట్టా జానకి రామారావును పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు.