BREAKING
రజకపల్లిలో లేబర్ కార్డుదారులకు వైద్య పరీక్షలు ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు వైయస్సార్ పార్టీ పేటేరు ఎంపీటీసీగా రెబ్బ నాగమణి నామినేషన్ నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ

ముండ్లమూరు మండల ఓటర్లు 45 605.

Select Suryaa Now
ముండ్లమూరు మండల ఓటర్లు 45 605.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

మండలంలో 45, 605 మంది ఓటర్లు ఉన్నారు. వేముల 1లో ఎంపీటీసీ పరిధిలో 2290 మంది ఓటర్లు ఉన్నారు. వేముల 2 లో 1951 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈదర ఎంపిటిసి లో 3146 మంది భీమవరం ఎంపీటీసీలో 3389 మంది మారెళ్ళ ఎంపీటీసీలో 3400 మంది ఓటర్లుగా ఉన్నారు. నూజిల్లపల్లి ఎంపీటీసీ పరిధిలో 2922 మంది ఉన్నారు. ఊరు మెట్ల ఎంపీటీసీ పరిధిలో 1764 మంది ఉమామహేశ్వరపురం ఎంపీటీసీలో 2679 మంది నాయుడుపాలెం ఎంపీటీసీ లో 200650 మంది ముండ్లమూరి ఎంపీటీసీలో 3478 మంది పసుపుగల్లు ఎంపీటీసీ పరిధిలో 3060, సింగన్నపాలెం ఎంపిటిసి పరిధిలో 1462 మంది పెదవులగల్లు ఎంపీటీసీ పరిధిలో 3394 మంది, పులిపాడు ఎంపీటీసీ పరిధిలో 2621 మంది కెల్లంపల్లి ఎంపీటీసీ పరిధిలో 338 మంది పోలవరం ఎంపీటీసీ పరిధిలో 4361 మంది ఓటర్లుగా ఉన్నారు. మండలంలో 23 0 28 మంది పురుషుల ఓటర్లు ఉండగా 22,584 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.