BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

మృతుని కుటుంబానికి ఖాజావలి ఆర్ధిక సాయం

Select Suryaa Now
మృతుని కుటుంబానికి ఖాజావలి ఆర్ధిక సాయం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ అశ్వినిపురం గ్రామం ఎస్టీ కాలనీలో రాపూరు ఈశ్వరయ్య అనారోగ్య కారణాలవల్ల మరణించడం జరిగిందిm
ఇటీవల ఎంపీటీసీగా గెలుపొందిన షేక్ ఖాజావలి  విషయం తెలుసుకొని ఈశ్వరయ్య భార్య రాపూరు బుజ్జమ్మని పరామర్శించి కర్మకాండల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నువ్వురుపాడు టిడిపి అధ్యక్షులు
షేక్ మస్తాన్ వలి,  బూత్ కన్వీనర్
షేక్ రియాజ్ పాల్గొన్నారు.