BREAKING
ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు

మోడీ పాలనతోనే వికసిత్ భారత్

Select Suryaa Now
మోడీ పాలనతోనే వికసిత్ భారత్

మోడి పాలసతోనే వికసిత్ భారత్

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

సరేంద్రమోడి పాలనతోనే భారతదేశం వికాశం వైపుకు పయనిస్తుందని, 2047 ఏడాదికి మనదేశంవందేళ్ల భారతావనిగా వెలుగుతూ ఉండాలంటే అభివృద్ధివైపుకు పరుగులు పెట్టించే ఘనత మన ప్రదాని నరేంద్రమోడికి ఉందంటూ బాజాపా జిల్లా అధికార ప్రతినిధి గురురాజదేశాయి పేర్కోన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టంలోని సమో జన్మదినాన్ని పురష్కరించుకుని సేవా సైంకల్ప అభియాన్ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్య పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడి మనదేశాన్ని ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలతో పోటీపడి అభివృద్ధి వైపుకు అడుగులు వెయ్యడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు నాగభూషన్రెడ్డి, భాజాపా నాయకులు బిఎల్ నారాయణ, నందవరం రామన్నగౌడు, గణప వీరేష్, శివ, సురేంద్ర, వెంకటేష్, పద్మావతి, లోకేష్, ప్రవీణ్కుమార్ రెడ్డి, నందవరం వీరేష్, జుమ్మన్న, రంగస్వామి, చేనేత శివ, తిమ్మప్ప, పంపయ్య, తదితరులు పాల్గొన్నారు.

I