మొదటి దశ పంచాయతీ, బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగింపు
బాపట్ల, మేజర్‌న్యూస్ :
మంగళవారం సాయంత్రం 5:00 గంటల తర్వాత నుండి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారం నిర్వహించరాదు
సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
ప్రజలు స్వఛ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాము
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్,