BREAKING
వెల్దుర్తి జెడ్పిటిసి అభ్యర్థిగా మోదిపల్లి శైలజ సుబ్బరాయుడు నామినేషన్ దాఖలు బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా బెజ్జుర్‌లో ఘనంగా స్వేరో డే వేడుకలు తూర్పు కంభంపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హాసాకొత్తూర్ లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ప్రారంభం జనసేన పార్టీ ఏతురు ఎంపిటిసి అభ్యర్థిగా భారతమ్మ 37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్ మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..! తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు. ధర్మవరంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచారం 11వ వార్డులో మాసపల్లి సాయి కుమార్ విస్తృత ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి మాసపల్లి సాయి కుమార్, చైర్మన్ అభ్యర్థి కాచెర్ల ఆంజనేయులును గెలిపించాలని విజ్ఞప్తి వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్. ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 34వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి సైఫుల్లా బేగ్ ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

గుంటూరు: మేయర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే నజీర్ ప్రచారం

Select Suryaa Now
గుంటూరు: మేయర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే నజీర్ ప్రచారం

గుంటూరు మేజర్ న్యూస్...
గుంటూరు నగర టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.1వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోట పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్,మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూటమి నేతలు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి కట్టుబడి ఉందని వివరించారు.కాగా తూర్పు నియోజకవర్గంలో లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని,రానున్న ఎన్నికలలో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

అనిల్ కాంత్.కె …. గుంటూరు ప్రతినిథి