BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

మీడియా కమిటీ కన్వీనర్ గా లింగాల నరసింగరావు

Select Suryaa Now
మీడియా కమిటీ కన్వీనర్ గా లింగాల నరసింగరావు

విజయనగరం టౌన్, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) విజయనగరం జిల్లా మీడియా కమిటీ కన్వీనర్ గా లింగాల నరసింగరావు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్‌వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఆరిపాక రాము, ప్రధాన కార్యదర్శి నార్లమహంతి సన్యాసిరావు, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షుడు వీఎం పాత్రో, యూనియన్ సీనియర్ నాయకులు ఎలిశెట్టి సురేష్ కుమార్,పంచాది అప్పారావు, అక్షర కెరటం ఎడిటర్ కేజే శర్మ, భక్తి సమాచారం ఎడిటర్ సముద్రాల నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ కార్యదర్శి కర్రోతు దేవి తదితరులు లింగాల నరసింగరావును అభినందించారు.

మీడియా రంగంలో సమన్వయంతో పనిచేస్తూ, జర్నలిస్టుల సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కమిటీ చురుకైన పాత్ర పోషించాలని పలువురు ఆకాంక్షించారు.