BREAKING
*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి

మయూరికి 'గేమ్ చేంజర్-2026' పురస్కారం

Select Suryaa Now
మయూరికి 'గేమ్ చేంజర్-2026' పురస్కారం

గూడూరు, మేజర్‌న్యూస్‌ :  సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న సామాజికవేత్త, 'శ్రీకృష్ణ సేవా సమితి' ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బండి శ్యామసుందరరావు( మయూరి శ్యామ్‌)కి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన ప్రతిష్టాత్మక విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఆయనకు 'గేమ్ చేంజర్ - 2026' పురస్కారాన్ని ప్రదానం చేసింది. హైదరాబాద్ లోని ఎల్‌వి ప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జుకంటి అనిల్ కుమార్, విశ్వగురు వరల్డ్ సంస్థ సీఈఓ సత్యవోలు రాంబాబు సమక్షంలో ఈ అవార్డును స్వీకరించారు. తన సేవా కార్యక్రమాలకు వెన్నెముకగా నిలుస్తూ, సంపూర్ణ సహకారం అందిస్తున్న సతీమణి మహేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు కళ్యాణి, కుమార్తె గ్రీష్మ, అల్లుడు కాకు అవినాష్ తదితర కుటుంబ సభ్యులందరికీ ఆయన మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మిత్రులు, శ్రేయోభఙలాషులు మయూరి శ్యామ్‌కి అభినందనలు తెలిపారు.