BREAKING
టీడీపీ జెడ్పిటిసి అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి వెల్దుర్తి జెడ్పిటిసి అభ్యర్థిగా మోదిపల్లి శైలజ సుబ్బరాయుడు నామినేషన్ దాఖలు బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా బెజ్జుర్‌లో ఘనంగా స్వేరో డే వేడుకలు తూర్పు కంభంపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హాసాకొత్తూర్ లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ప్రారంభం జనసేన పార్టీ ఏతురు ఎంపిటిసి అభ్యర్థిగా భారతమ్మ 37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్ మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..! తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు. ధర్మవరంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచారం 11వ వార్డులో మాసపల్లి సాయి కుమార్ విస్తృత ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి మాసపల్లి సాయి కుమార్, చైర్మన్ అభ్యర్థి కాచెర్ల ఆంజనేయులును గెలిపించాలని విజ్ఞప్తి వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్. ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి!

Select Suryaa Now
మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి!

మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి!

బాపట్ల మండలం మర్రిపూడి ఎంపీటీసీ బరిలో కూటమి అభ్యర్థి కాగిత లక్ష్మీసుప్రజ దూకుడు పెంచారు. 28 ఏళ్ల బీటెక్ యువతి నామినేషన్ కోసం భారీ ర్యాలీగా బయలుదేరడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువ నాయకత్వంతో మర్రిపూడిలో లక్ష్మీ సుప్రజ ఎలాంటి ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది! కార్యక్రమంలో కాగిత నాగభూషణమ్మ, కట్టా వెంకటేశ్వర్లు, కట్టా రాధాకృష్ణ, బేతాల సుబ్బారావు, కట్టా సురేష్, భత్తులు సుబ్బారావు, కాగిత యాకోబు, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.