మహానంద రెడ్డి, బాబు, వారి మిత్రబృందాన్ని ఆత్మీయంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా ప్రసన్నయ్యపల్లి మాజీ సర్పంచ్ మహానంద రెడ్డి, ఇండియన్ డ్రైవింగ్ స్కూల్ బాబు, వారి మిత్రబృందాన్ని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా పలకరించి, పలు అంశాలపై చర్చించారు.
ఈ భేటీ ఆప్యాయతతో సాగింది. నగర రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికల నేపథ్యంలో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది.