BREAKING
రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు ఏసియన్ పారా గేమ్స్ 4వ రోజు భారత్ హవా.. స్వర్ణ పతకాలతో అదరగొట్టిన అర్చర్లు షీతల్ దేవి, తోమన్ కుమార్ రేపే ప్రభాస్ పుట్టినరోజు.. టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు. -- అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా.. ఎస్సై క్రాంతి కుమార్ భార్య చైర్ పర్సన్ గా ,భర్త కౌన్సిలర్ గా పోటీ

మద్యం దుకాణాల తనిఖీ

Select Suryaa Now
మద్యం దుకాణాల తనిఖీ

ఉదయగిరి,మేజర్ న్యూస్:  ఉదయగిరి పట్టణంలోని మద్యం దుకాణాలను గురువారం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ శ్రీనివాసబాబు తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా దుకాణాల్లోని మద్యం నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం సూచించిన నియమ, నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు అతి క్రమించిన దుకాణదారులపై శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.