BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

భార్య చైర్ పర్సన్ గా ,భర్త కౌన్సిలర్ గా పోటీ

Select Suryaa Now
భార్య చైర్ పర్సన్ గా ,భర్త కౌన్సిలర్ గా పోటీ

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్: జంగారెడ్డిగూడెం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధమంగా భార్యాభర్తలు పోటీ చేయడం ఇదే ప్రథమం.జంగారెడ్డిగూడెం పంచాయతీగా,మేజర్ పంచాయతీగా,నగర పంచాయతీగా, మున్సిపాలిటీ గా, గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా  అప్ గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలైన రొంగల అనూష, రొంగల దేవి ప్రసాద్ పోటీలో ఉన్నారు.అనూష కూటమి తరుపున చైర్ పర్సన్ గా ,దేవి ప్రసాద్ 26వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఈ పర్యాయం బిసి మహిళకు చైర్ పర్సన్ పదవి రిజర్వ్ కావడంతో అనూషను,ఆమె భర్త దేవి ప్రసాద్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. వీరి ఇరువురు కూడా టిడిపికి చెందిన వారే కావటం విశేషం. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ పదవి 32 వార్డుల్లో కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నారు. ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో?