BREAKING
పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన

మాజీ ఏఎస్డబ్ల్యూఓ సింహాచలం మృతికి మాజీ ఎమ్మెల్యే శంబంగి నివాళులు

Select Suryaa Now
మాజీ ఏఎస్డబ్ల్యూఓ సింహాచలం మృతికి మాజీ ఎమ్మెల్యే శంబంగి నివాళులు

బాడంగి, నవంబరు 28 (మేజర్ న్యూస్): బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన మాజీ ఏఎస్డబ్ల్యూఓ ఈదిబిల్లి సింహాచలం మృతికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఘనంగా నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సింహాచలం  తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న శంబంగి శనివారం ఉదయం అనవరం గ్రామానికి చేరుకుని సింహాచలం భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు, స్థానిక పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు