BREAKING
ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం లక్ష్మీపతి గూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. హ్యాట్రిక్‌తో పాటు రికార్డు నమోదు చేసిన సందీప్ లమిచానే! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..!

క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా, పకడ్బందీగా జన గణన సర్వే.

Select Suryaa Now
క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా, పకడ్బందీగా జన గణన సర్వే.

సూర్య స్టేట్ బ్యూరో.

జనగణన -2027 లో క్షేత్రస్థాయిలో సిబ్బంది చాలా జాగ్రత్తగా జన గణన చేయాలని అందులో ముఖ్యంగా రిలీజియన్ మరియు అంగవైకల్యం అంటి వంటి వాటిపై దృష్టి సారించి సమగ్ర నివేదికను రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో మండలాధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులకు సెన్సస్-2027 పై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో చెప్పిన విషయాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా నిబంధనల మేరకు పాటించాలని నన్ను సూచించారు. వివరాలు సేకరించేటప్పుడు వచ్చే సమస్యలను సున్నితంగా సామరస్యంగా పరిష్కరించి వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె అన్నారు శిక్షణ చాలా విపులంగా సమగ్రంగా నిర్వహిస్తున్నారని ఈ శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. శిక్షణ అనంతరం మండల స్థాయిలో కూడా మాస్టర్ ట్రైనల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.
      ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ శ్రీ జే నివాస్ ఐఏఎస్ గారు వారి సిబ్బంది పాల్గొని శిక్షణను ఇచ్చారు..