BREAKING
చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు! ప్రేమలు క్రేజ్.. ఏకంగా 50 రెట్లు పెరిగిన నటి మమితా బైజు రెమ్యునరేషన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ కట్టుబడి ఉంది – ఇన్చార్జి పొత్తూరి రామరాజు కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి *తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి* తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడుకు ఆయన లేఖ రాశారు. తి *పాలకొల్లులో ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు.* *తపాలా సిబ్బందికి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఘన సత్కారం.* సిగ్మా మూవీ నుంచి 'సులోచన' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. కుర్రాళ్లను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు! డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం* ప్రపంచ బ్యాంకు సమావేశాలకు గైర్హాజరుకానున్న అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం తెలంగాణ టూరిజానికి ఐటీ చేయూత ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్తగా జయమంగళ -- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు వైఎస్సార్‌సీపీకీ కార్యకర్తలే ప్రధాన బలం

కొణతాలను కలిసిన నూతన డిపిఓ

Select Suryaa Now
కొణతాలను కలిసిన నూతన డిపిఓ

అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిగా బదిలీపై నూతనంగా నియమితులైన  కిరణ్ కుమార్ శుక్రవారం అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు  కొణతాల రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్  ఎమ్మెల్యేకు తెలియజేశారు. అనంతరం కొణతాల రామకృష్ణ  నూతనంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

రవికుమార్ 

 అనకాపల్లి జిల్లా ప్రతినిధి