BREAKING
విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం. పోలంపల్లి డ్యాం గండ్లు పూడ్చాలి.. రైతులకు సాగునీరు అందించాలి కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు విమర్శలు

కె. వై. హెచ్ నోబుల్ కి నివాళులుఅర్పించిన తన్నీరు..

Select Suryaa Now
కె. వై. హెచ్ నోబుల్ కి నివాళులుఅర్పించిన తన్నీరు..

కె. వై. హెచ్ నోబుల్ కి నివాళులుఅర్పించిన తన్నీరు…

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణం సి.ఎస్.ఐ చర్చి నందు కనికర్ల పాపయ్య  కుమారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా మండలి మాజీ కార్యదర్శి కె. వై. హెచ్. నోబుల్  మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు 

వారితోపాటు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మాజీ జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర లీగల్ సెల్ విభాగ కార్యదర్శి పసుపులేటి సత్య శ్రీనివాసరావు, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, చావా పిచ్చయ్య తదితరులు నివాళులర్పించారు 

 

 

శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా