కర్నూలు కంటి వైద్యశాల లో త్రీడి ఆప్టికల్ కొహరెన్సిటోమోగ్రఫీ పరికరం ప్రారంభం
*కర్నూలు కంటి వైద్యశాల లో త్రీడి ఆప్టికల్ కొహరెన్సిటోమోగ్రఫీ పరికరం ప్రారంభం
*కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో 28 లక్షల 50 వేల రూపాయల విలువైన త్రీడీ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ పరికరమును ప్రారంభించిన పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా గారు. ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపర్ఇడెంట్ డాక్టర్.ఎం.సత్యనారాయణ రెడ్డి , జి.జి.హెచ్ సూపర్ఇండెంట్ డాక్టర్.కె.వెంకటేశ్వర్లు , కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్.చిట్టి నరసమ్మ , డైరెక్టర్ స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ సీ.ఎస్. కె.ప్రకాష్, కంటి ఆసుపత్రి వైద్యులుహెచ్ ఓ డి యుగంధర్ రెడ్డి,డాక్టర్ కే.ఎల్.ఎన్ రాజు, కిరణ్ కుమార్ , హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, సాయి ప్రదీప్ మరియు సిబ్బంది