BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

కనీస వేతనాలు అమలు చేయాలి

Select Suryaa Now
కనీస వేతనాలు అమలు చేయాలి

పాలకొండ: ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వ ర్యంలో సామూహిక రాయబారం నిర్వ హించారు. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎమ్మెల్యే జయకృష్ణ క్యాంపు కార్యాలయం వరకు ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.గౌరీశ్వరి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు మాట్లా డుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగులుగా గుర్తించాలని, మెడికల్, ప్రభుత్వ సెలవులు కల్పించాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత, నాణ్యమైన యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాదా రాము, ఎస్.లక్ష్మి, ఎస్.మాలతి, కమల, శిరీష, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.