BREAKING
సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

కాంట్రాక్టు ఉద్యోగులు పోరాడి సాధించుకోవాలి.. జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్..

Select Suryaa Now
కాంట్రాక్టు ఉద్యోగులు పోరాడి సాధించుకోవాలి.. జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్..

బుట్టాయిగూడెం : మేజర్ న్యూస్: కాంట్రాక్టు ఉద్యోగులు పోరాడి తమ సమస్యలను  పరిష్కరించుకోవాలని  అఖిలభారత ఆదివాసి వేదిక  జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్  తెలిపారు. మండలంలోని కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద  మెడికల్ అండ్ హెల్త్  కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న   నిరావధిక సమ్మె  కు సరియo రామ్మోహన్ బుధవారం  మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు   తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని   సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు .  కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మెకు  ప్రభుత్వం దిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించకపోతే  వారి సమ్మెకు మద్దతు తెలియజేస్తామని వారికి అండగా ఉంటామని తెలియజేశారు. ఆయనతోపాటు  సిపిఐ ఎంఎల్ఏ డెమోక్రసీ పార్టీ  నాయకులు కారం రాఘవ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు  బి వినోద్  కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులు ఉన్నారు. 

 రిపోర్టర్  మధు (నాని) బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా