BREAKING
97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు  .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి  మర్పల్లిలో గంజాయి కలకలం.. అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, కాట శ్రీనివాస్ గౌడ్. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత...జెన్-జీ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుట్టినరోజున హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని అతి ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్ పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి

కావలిలో ఘనంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ – పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య.

Select Suryaa Now
కావలిలో ఘనంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ – పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య.

కావలి మేజర్ న్యూస్  :  ​దేశవ్యాప్త పిలుపులో భాగంగా కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 37వ వార్డులో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ప్రజలు మరియు అధికారులతో కలిసి ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ చేయించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.