BREAKING
ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన ఎన్విడియాతో భాగస్వామ్యాన్ని విస్తరించిన బాక్స్ ఎం&ఎం క్యూ2 లాభం 25% జంప్: రూ. 4,588 కోట్లు దీపావళి వేడుకలు: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు 77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.

జనసేన పార్టీ ఉత్తరం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ మర్యాదపూర్వం కలిసిన ఆళ్ల షణ్ముఖేశ్వరి

Select Suryaa Now
జనసేన పార్టీ ఉత్తరం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ మర్యాదపూర్వం కలిసిన ఆళ్ల షణ్ముఖేశ్వరి

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 46 వార్డు కూటమి  బలపరిచిన జనసేన కార్పొరేటర్ గా గెలిచిన  ఆళ్ల షణ్ముఖేశ్వరి  జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త  పసుపులేటి ఉషాకిరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆళ్ల శివ గణేష్ నాయకులు పాల్గొన్నారు.