BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జనగామ గోడుకు స్పందన! సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు రాజ్యాంగం గ్రంథం బహుకరణ రాజన్న గుడిలో విజిలెన్స్ సెగ ధూమ్ 4 లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారా? టీడీపీ జెండా ఎగరడం ఖాయం కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు. రాయదుర్గం 13వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జి.హరిప్రియ ఎన్నికల ప్రచారం జోరు - ఇంటింటికి తిరిగి ఓట్ల అభ్యర్థన ఆదివారం శ్రీవారి కల్యాణం ఆకాశంలో ఒక తార: దుల్కర్ చిత్రంలో బిజిలీగా రుహానీ శర్మ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్! కుందుర్పి ఎంపిటిసిల అభ్యర్థుల జాబితా. 14వ వార్డులో చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ, నాయుడు విసృతప్రచారం మండలంలో నామినేషన్లు అన్ని సక్రమమే -- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సునీత కొలువుదీరనున్న ఏఎంసీ నూతన పాలకవర్గం.… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి

జనసేన దక్షిణ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ గా డాక్టర్ రెహమాన్

Select Suryaa Now
జనసేన దక్షిణ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ గా డాక్టర్ రెహమాన్

విశాఖపట్నం, సూర్య : గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ వార్డు, ప్రాంతీయ, నియోజకవర్గ  సమన్వయకర్తలను నియమించారు. దక్షిణ నియోజకవర్గ  ఎన్నికల ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎస్ ఏ రెహమాన్ నియమించారు. నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన నేతృత్వంలో జనసేన పార్టీ అభ్యర్థులు అత్యధిక శాతం గెలుపొందుతారు అన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే వంశీ నియామకం చేపట్టారని పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. అదేవిధంగా ప్రాంతీయ ఇంచార్జ్ గ గొలగాని రవీశ్వరరావును నియమించారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.