BREAKING
సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

జనావాస ప్రాంతానికి దూరంగా సెల్ టవర్ ఏర్పాటు చేయాలని వినతి

Select Suryaa Now
జనావాస ప్రాంతానికి  దూరంగా సెల్ టవర్ ఏర్పాటు చేయాలని వినతి

వింజమూరు మేజర్ న్యూస్  :  వింజమూరు పంచాయతీ పరిధిలోని నేరేడుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న బీఎస్ఎన్ఎల్ టవర్ ను జనావాస ప్రాంతానికి దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తహసిల్దార్ స్వర్ణ కు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో అనేకమంది చిన్న సన్న కారు రైతులుగా జీవిస్తూ పశువులు జీవాలు జీవనాధారంగా కలిగి ఉన్నామని భవిష్యత్తులో సెల్ టవర్ ద్వారా వెలువడే రేడియేషన్ ప్రభావం పై ప్రజల్లో మరియు పశుపోషకుల్లో ఆందోళన కలుగుతుందని తెలిపారు కావున కావున గ్రామానికి మరియు ప్రాంతానికి దూరంగా ప్రజలకు పశువులకు జీవాలకు ఎలాంటి హాని కలగని విధంగా ఉండే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంచుకొని టవర్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు అధికారులు గ్రామాన్ని సందర్శించి అలాంటి ప్రదేశాన్ని ఎంపిక చేసి ప్రజల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు.