జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల రోడ్ షో
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార రోడ్ షో
కళ్యాణదుర్గం మండల రోడ్ షోలో పాల్గొననున్న ఎమ్మెల్యే అమిలినేని
రేపటి రోజు అనగా 27.10.2026న కళ్యాణదుర్గం రూరల్ మండలం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ళ వెంకటేషులు ఆధ్వర్యంలో, మండల నాయకులు, కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి
రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పాల్గొంటారు..
ఉదయం 09.00 గంటలకు ఓబుళాపురం, ఉదయం 09.30 గంటలకు మానిరేవు, ఉదయం 10.00 గంటలకు నుసికొట్టాల, ఉదయం 10.30 గంటలకు నుసికొట్టాల తాండా, ఉదయం 11.00 గంటలకు బాలవెంకటాపురం, ఉదయం 11.30 గంటలకు పింజరికొట్టాల, మధ్యాహ్నం 12.00 గంటలకు కడదరకుంట, మధ్యాహ్నం 12.30 గంటలకు మంగళకుంట, మధ్యాహ్నం 01.00 గంటకు తిమ్మసముద్రం, మధ్యాహ్నం 02.00 గంటలకు ముద్దినాయనపల్లి
కావున కళ్యాణదుర్గం మండలంలోని నాయకులు, కార్యకర్తలు హాజరై రోడ్ షో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం..
ఖాసీం, సెట్టూరు రిపోర్టర్.