BREAKING
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'హరివరాసనం'.. విడుదల తేదీ అధికారిక ప్రకటన! నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

జాతీయ స్థాయి క్యానోయింగ్, కయాకింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థికి రెండు కాంస్య పతకాలు

Select Suryaa Now
జాతీయ స్థాయి క్యానోయింగ్, కయాకింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థికి రెండు కాంస్య పతకాలు

నగరం, మేజర్ న్యూస్: 
మండల కేంద్రమైన నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల బీసీఏ విద్యార్థి దొడ్డిపర్దు లక్ష్మీ శ్రీనివాస్ ఆల్ ఇండియా ఇంటర్- ఎస్ఏఐ ఛాంపియన్‌షిప్–2026లో క్యానోయింగ్, కయాకింగ్ క్రీడాంశంలో ప్రతిభ కనబరిచి రెండు కాంస్య పతకాలను సాధించారు. సీనియర్ సి4–200 మీటర్లు, సి 4–1000 మీటర్లు విభాగాల్లో కాంస్య పతకాలను సాధించచారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్  వల్లభనేని బుచ్చయ్య చౌదరి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణలు అభినందించి మాట్లాడుతూ లక్ష్మీ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. లక్ష్మీ శ్రీనివాస్
సాధించిన విజయంపట్ల కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హర్షం వ్యక్తం చేశారు.