BREAKING
53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు ఇంగ్లండ్‌పై షాదాబ్ ఖాన్ సంచలన అజేయ శతకం.. అంతర్జాతీయ వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టి రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో బహిరంగ వేలం కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ ప్రశాంత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ -- సిఐ బి. యాదగిరి వృద్ధులకు అన్నదానం జడ్పిటిసి అభ్యర్థి శిరీషను అఖండ మెజార్టీతో గెలిపించండి ఎమ్మెల్యే పరిటాల సునీత కడవెరుగులో ఇన్సూరెన్స్‌పై అవగాహన కార్యక్రమం. ఏకేపీఎల్ కు అవార్డుల పంట. రంజీ ట్రోఫీలో ఆయుష్ బదోని వీరవిహారం.. జార్ఖండ్‌పై ద్విశతకం తర్వాత మరో విధ్వంసకర శతకం

ఇంకొల్లులో 11 నామినేషన్లు ఉపసంహరణ

Select Suryaa Now
ఇంకొల్లులో 11 నామినేషన్లు ఉపసంహరణ

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో సోమవారం 11 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఇంకొల్లు మండల ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు తెలిపారు. పూసపాడు ఎం.పి.టి.సి జనసేన పార్టీ అభ్యర్థి పేరల వెంకటేష్‌, దుద్దుకూరు ఎం.పి.టి.సి వైసీపీ అభ్యర్థలు గుంటూరు మరియమ్మ, గుంటూరు రేణుక, కొణికి ఎం.పి.టి.సి వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటేశ్వర్లు, నాగండ్ల ఎం.పి.టి.సి వైసీపీ అభ్యర్థి రావిపాటి మల్లేశ్వరి, ఇంకొల్లు-4 ఎం.పి.టి.సి వైసీపీ అభ్యర్థి మల్లా బ్రహ్మయ్య, ఇంకొల్లు-4 ఎం.పి.టి.సి టి.డి.పి అభ్యర్థి మొగిలి గోపాల కృష్ణమూర్తి, భీమవరం టి.డి.పి అభ్యర్థి దారా సుబ్బారావు, ఇడుపులపాడు-1 ఎం.డి.టి.సి టి.డి.పి అభ్యర్థి పాగాల రామయ్య, ఇడుపులపాడు-2 ఎం.పి.టి.సి టి.డి.పి అభ్యర్థి అంబటి కామేశ్వరరావు, కొణికి ఎం.పి.టి.సి జనసేన పార్టీ అభ్యర్థి పెళ్ళూరి సాంబశివరావు, నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.