BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి? గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్'.. ఆహాలో స్ట్రీమింగ్! ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు!

గుర్రపు స్వారీలో ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రతిభ

Select Suryaa Now
గుర్రపు స్వారీలో ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రతిభ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గుర్రపు స్వారీ ఛాంపియన్‌షిప్‌లో తిరుపతికి చెందిన 2(ఎ) ఆర్&వి రెజిమెంట్ ఎన్‌సిసి క్యాడెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఈనెల 16 నుంచి రెండు రోజులు పాటు తెలంగాణ గుర్రపు స్వారీ సమాఖ్య సహకారంతో జరిగిన ఈ పోటీలలో జంపింగ్ యంగ్ రైడర్ విభాగంలో కె తిరుమల్ స్వర్ణ పతకం, ఎన్.పుండరీకాక్ష కాంస్య సాధించగా, మురళి 'హైలీ కమెండెడ్' డిస్టింక్షన్‌తో నాల్గవ స్థానంలో నిలిచారు. ఓపెన్ షో జంపింగ్ విభాగంలో కె.తిరుమల్ రజత పతకం, ఎన్.పుండరీకాక్ష కాంస్య పతకం సాధించి తిరుపతికే గర్వకారణంగా నిలిచారు. ఈ అద్భుతమైన విజయాలు క్యాడెట్ల అంకితభావం, క్రమశిక్షణ, ధైర్యం అద్భుతమైన అశ్వశిక్షణను ప్రతిభం ఇస్తాయని ఎన్సిసి అధికారులు తెలిపారు. వారి విజయం, అశ్వశిక్షణ శిక్షణలో యూనిట్ చేస్తున్న నిరంతర కృషిని యువ ప్రతిభను ప్రోత్సాహం నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఈ విజయం ఎన్‌సిసి యూనిట్ కు క్యాడేట్లకు మరింత ప్రోత్సాహనిస్తుందని పేర్కొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్